CHASRI PSYCHOLOGY GRAND TEST-2
*🔶 CHASRI FREE PSYCHOLOGY GRANపD TEST-2🔶*
*💐 హాయ్ ఫ్రెండ్స్! చాలామంది సైకాలజీ కష్టమైనది గా భావిస్తూ ఉంటారు. ఇంతకు ముందు టెట్ డీఎస్సీలో నా సైకాలజీ వీడియోలు చూసి చాలా మంది ఎక్కువ మార్కులు సాధించారు. మీరు కూడా సైకాలజీ లో మంచి మార్కులు సాధించాలంటే నేను పెట్టే ప్రతి గ్రాండ్ టెస్ట్ రాయండి. అప్పుడు సైకాలజీ అంటే భయం పోయి ఎక్కువ మార్కులు సాధించి, రాబోయే డీఎస్సీలో గవర్నమెంట్ జాబ్ సాధిస్తారు*
*👇 సైకాలజీ గ్రాండ్ టెస్ట్-2*
*Ⓜ️ Marks:200*
*⏰ Time:12-10-2020*
*📚 Syllabus👇*
*🔷(1) ఎలిజబెత్ హర్లాక్ మానవ వికాస దశలు*
*🔹(2)నోమ్ చోమ్ స్కీ సిద్ధాంతం*
*🔹(3) కార్ల్ రోజర్స్ సిద్ధాంతం*
*🔸(4) మనోవిజ్ఞాన శాస్త్రం నిర్వచనాలు*
*🔹(5) మనోవిజ్ఞాన శాస్త్రం విభాగాలు*
*🔹(6) మనో విజ్ఞానశాస్త్రం సాంప్రదాయాలు*
*👆 పై వీడియో లన్నిటిని నా “Chaganam Srinivasulu” యూట్యూబ్ ఛానల్ లో చూసి, చిన్న ఆన్లైన్ టెస్టులు వ్రాసి 12-10-2020 తేదీన నిర్వహించే సైకాలజీ గ్రాండ్ టెస్ట్-2 వ్రాయండి*
*👍 ALL THE BEST👍*
*💐💐మీ చాశ్రీ💐💐*
*📱9182929797📱**
#CHASRI #PSYCHOLOGY #GRAND #TEST2
thank very you sir