TET-DSC, C TET || PSYCHOLOGY|| మూర్తిమత్వాన్ని అంచనా వేసే పద్ధతులు PART-2||FREE CLASSES
#KNRACADEMY FREE YOUTUBE CLASSES
AP, TELANGANA TET -DSC, C TET PSYCHOLOGY, METHODOLOGY CLASSES, GURUKULA, KVS CLASSES, ALL COMPETITIVE EXAMS INFORMATION
హాయ్ ఫ్రెండ్స్, నేను కొమ్మూరి నరసింహ రావు. గత 11 సంవత్సరాలు గా సైకాలజీ మరియు బయాలజీ మెథడాలజీ ని B.Ed కాలేజీ ల్లో మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో వివిధ కోచింగ్ సెంటర్స్ లో బోధిస్తున్నాను.
👉విద్యార్ధులకి ఉచితం గా బోధించాలని, వారి ఉద్యోగ ప్రయత్నం లో నా వంతు గా సహాయం చెయ్యాలనే ఉద్దేశ్యం తో ఈ ఛానల్ ని ప్రారంభించాను.
👍వివిధ పోటీ పరీక్ష లలో అభ్యర్థులు సమస్యలని దృష్టిలో ఉంచుకొని వారికీ సహాయం చెయ్యాలని బుక్స్, మెటీరియల్, ఎలా అప్లై చెయ్యాలి మొదలగు విషయాలను నేను అందించటం జరుగును
#TETDSC #TET #PSYCHOLOGY #మరతమతవనన #అచన #వస #పదధతల #PART2FREE #CLASSES
Nice sir 👌👍